-
ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఉమెన్స్ ఏషియా కప్: ఇండియా విమెన్ నేపాల్ విమెన్
T20 క్రికెట్ ఉమెన్స్ ఏషియా కప్ శ్రీలంక దేశంలోని దంబుల్లా నగరంలో ఉన్న రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు ఇండియా విమెన్ మరియు నేపాల్ విమెన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏ లో ఇండియా,పాకిస్థాన్ ,నేపాల్ మరియు యు ఏ ఈ జట్లు ,గ్రూప్ బి లో శ్రీలంక , థాయిలాండ్ ,బంగ్లాదేశ్ మరియు మలేషియా జట్లు పోటీపడుతున్నాయి. T20 క్రికెట్ ఇండియా విమెన్ ఇన్నింగ్స్ వన్ భారత్ మహిళల జట్టు మరియు నేపాల్ మహిళలు జట్టు మధ్య జరిగిన ఉమెన్స్ ఆసియా కప్ T20-2024 పదో మ్యాచ్లో మొదట టాస్ గెలిచి ఇండియా ఉమెన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్దిష్ట 20 వోవర్స్లో భారత మహిళా జట్టు 178-3 రన్స్ చేసింది భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ షఫీలి వర్మ 48 బంతుల్లో 81(4 x 12,6 x 1) పరుగులు చేశారు. హేమలత 42…